MAA Elections Result: MAA Elections 2021 - Vishnu Manchu elected as MAA President. In this occassion, Prakash Raj congratulated the Vishnu.
#MAAElectionsResult
#VishnuManchuMAAPresident
#ActorPrakashRaj
#ManchuVishnuFamily
#NagaBabu
#MohanBabu
#MegaFamily
#PawanKalyan
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికలు వివాదాస్పద అంశాల మధ్య జరిగినప్పటికీ.. ముగింపు మాత్రం సహృద వాతావరణంతో ముగిసాయి. మంచు విష్ణు విజయం సాధించినట్టు ఎన్నికల అధికారి ప్రకటించగానే ప్రకాశ్ రాజ్ హుందాగా తన ఓటమిని స్వీకరించారు. ఎన్నికల అధికారి అధికారిక ప్రకటన తర్వాత ప్రకాశ్ రాజ్ మాట్లాడిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.